అన్నమయ్య కీర్తన కిం కరిష్యామి - Telugu - రావణ - శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు - భారత స్వాతంత్ర్య దినోత్సవం | BhaktiGranth: A Library Of Vedas, Stotrams, & Devotional Literature
16

అన్నమయ్య కీర్తన కిం కరిష్యామి - శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు


కిం కరిష్యామి కిం కరోమి బహుళ-
శంకాసమాధానజాడ్యం వహామి ॥

నారాయాణం జగన్నాథం త్రిలోకైక-
పారాయణం భక్తపావనం ।
దూరీకరోమ్యహం దురితదూరేణ సం-
సారసాగరమగ్నచంచలత్వేన ॥

తిరువేంకటాచలాధీశ్వరం కరిరాజ- ।
వరదం శరణాగతవత్సలం ।
పరమపురుషం కృపాభరణం న భజామి
మరణభవదేహాభిమానం వహామి॥