శ్రీ గణపతి మంగళాష్టకం - Telugu - వాగ్దేవి - గణేశ స్తోత్రాలు - త్యాగరాజ ఆరాధన | BhaktiGranth: A Library Of Vedas, Stotrams, & Devotional Literature
16

శ్రీ గణపతి మంగళాష్టకం - గణేశ స్తోత్రాలు

గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనే ।
గౌరీప్రియతనూజాయ గణేశాయాస్తు మంగళమ్ ॥ 1 ॥

నాగయజ్ఞోపవీతాయ నతవిఘ్నవినాశినే ।
నంద్యాదిగణనాథాయ నాయకాయాస్తు మంగళమ్ ॥ 2 ॥

ఇభవక్త్రాయ చేంద్రాదివందితాయ చిదాత్మనే ।
ఈశానప్రేమపాత్రాయ చేష్టదాయాస్తు మంగళమ్ ॥ 3 ॥

సుముఖాయ సుశుండాగ్రోక్షిప్తామృతఘటాయ చ ।
సురబృందనిషేవ్యాయ సుఖదాయాస్తు మంగళమ్ ॥ 4 ॥

చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చ ।
చరణావనతానర్థ తారణాయాస్తు మంగళమ్ ॥ 5 ॥

వక్రతుండాయ వటవే వంద్యాయ వరదాయ చ ।
విరూపాక్షసుతాయాస్తు విఘ్ననాశాయ మంగళమ్ ॥ 6 ॥

ప్రమోదామోదరూపాయ సిద్ధివిజ్ఞానరూపిణే ।
ప్రకృష్టపాపనాశాయ ఫలదాయాస్తు మంగళమ్ ॥ 7 ॥

మంగళం గణనాథాయ మంగళం హరసూనవే ।
మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్త్రేస్తు మంగళమ్ ॥ 8 ॥

శ్లోకాష్టకమిదం పుణ్యం మంగళప్రదమాదరాత్ ।
పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే ॥ 9 ॥

ఇతి శ్రీ గణపతి మంగళాష్టకమ్ ।