మహా విష్ణు స్తోత్రం - గరుడగమన తవ - Telugu - వేద వ్యాస - విష్ణు స్తోత్రాలు - విజయ దశమి | BhaktiGranth: A Library Of Vedas, Stotrams, & Devotional Literature
16

మహా విష్ణు స్తోత్రం - గరుడగమన తవ - విష్ణు స్తోత్రాలు

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం
మనసి లసతు మమ నిత్యమ్ ।
మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ ॥ ధ్రు.॥

జలజనయన విధినముచిహరణముఖ విబుధవినుత-పదపద్మ
మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ ॥ 1॥

భుజగశయన భవ మదనజనక మమ జననమరణ-భయహారిన్
మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ ॥ 2॥

శంఖచక్రధర దుష్టదైత్యహర సర్వలోక-శరణ
మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ ॥ 3॥

అగణిత-గుణగణ అశరణశరణద విదలిత-సురరిపుజాల
మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ ॥ 4॥

భక్తవర్యమిహ భూరికరుణయా పాహి భారతీతీర్థం
మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ ॥ 5॥

ఇతి జగద్గురు శృంగేరీ పీఠాధిపతి భారతీతీర్థస్వామినా విరచితం మహావిష్ణుస్తోత్రం సంపూర్ణమ్ ।